ఎన్టీఆర్-రామ్ చరణ్ సేమ్ టు సేమ్

Jr NTR-Ram Charan

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ ఒకేసారి గాయపడ్డారు. రామ్ చరణ్ కు పెద్ది చిత్రం షూటింగ్ లో జరిగిన గాయం కి ఇప్పుడు కోయంబత్తూరు లో రీసెంట్ గా ఆపరేషన్ జరిగింది. రామ్ చరణ్ మణికట్టు సర్జరీ జరిగిన కొన్ని గంటలకే ఎన్టీఆర్ ప్రమాదం బారిన పడగా భుజానికి దెబ్బ తగిలినట్లుగా న్యూస్ వచ్చేసింది.

డ్రాగన్ సెట్ లో ఎన్టీఆర్ గాయపడ్డారు.. ఆయన్ని ట్రీట్ చేసిన డాక్టర్స్ ఎన్టీఆర్ కి ఎనిమిది వారాల రెస్ట్ అంటూ చెప్పారు. మరోపక్క మణికట్టు సర్జరీ చేయించుకున్న రామ్ చరణ్ కూడా సర్జరీ తర్వాత ఎనిమిదివారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. సో డాక్టర్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి సేమ్ టు సేమ్ ఒకేలా చెప్పడమే హాట్ టాపిక్ అయ్యింది.

Jr NTR-Ram Charan