టాలీవుడ్ పంచాయితీ మెగాస్టార్ దగ్గరకు
Tollywood exhibitors meet Megastar Chiranjeeviఈరోజు మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు ఎగ్జిబిటర్స్
ఎగ్జిబిటర్స్ కు సమయం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ తో భేటీ కానున్న చిరంజీవి
ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ విధానం పై చర్చ
ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ సూచనల పై అసంతృప్తి గా ఉన్న ఎగ్జిబిటర్స్
పర్సంటేజ్ సమస్యను పరిష్కరించడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరిన కమిటీ
ససేమిరా అంటున్న ఎగ్జిబిటర్స్
మల్టీప్లెక్స్ ల కన్న తక్కువగా ఎంతో కొంత పర్సంటేజ్ ప్రకటించాలి అంటున్న ఎగ్జిబిటర్స్
పెద్ది సినిమా నుంచే పర్సంటేజ్ కావాల్సిందే అంటున్న ఎగ్జిబిటర్స్
శనివారం జరిగిన ఎగ్జిబిటర్స్ సమావేశంలో చిరంజీవి సమయం ఇస్తే మా గోడు వినిపిస్తాం అన్న ఎగ్జిబిటర్స్
పెద్ది సినిమాని మేము టార్గెట్ చేయలేదు సంవత్సరం నుంచి పర్సెంటేజ్ అడుగుతున్నాము అంటున్న ఎగ్జిబిటర్స్
నిర్మాణం జరుపుకుంటున్న 25సినిమాలపై ఇప్పటికే దాదాపు 70, 80 శాతం ఖర్చు చేశాము ఆ సినిమాలు రిలీజ్ చేసిన తరువాత పర్సెంటేజ్ ఇస్తాము అంటున్న నిర్మాతలు
ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనలను రామ్ చరణ్ కు తెలిపిన పెద్ది నిర్మాత వెంకట్ సతీష్ కిలారు
ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల పర్సంటేజ్ వివాదం చిరంజీవి జోక్యంతో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్న ఇండస్ట్రీ వర్గాలు







































