ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases
గత వారం చెన్నై లవ్ స్టోరీ థియేటర్స్ లో సందడి చేస్తుండగానే జులై చివరి వారం వచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న శ్రీనివాస మంగాపురం రాబోతుంది. జులై 30 న శ్రీనివాస మంగాపురం విడుదలవుతుంటే, జులై 31 న కర్మాఖ్య, సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా, రోమియో జూలియట్ చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు మరియు సిరీస్ లు
అమెజాన్ ప్రైమ్
సూపర్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూలై 28
ద డెవిల్స్ మౌత్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29
లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) జూలై 31
బ్యాట్మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31
నెట్ ఫ్లిక్స్
రాత్ (బ్రెజిలియన్ సిరీస్) - జూలై 29
ఫైనల్ ప్రాజెక్ట్ (మెక్సికన్ సిరీస్) - జూలై 29
ద ఇదో కాలేజీ మర్డర్స్: కాలేజ్ నైట్మేర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29
ద బాంబింగ్ ఆఫ్ పాన్ ఏఎమ్ 103 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30
గట్టకుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) జూలై 31 (రూమర్ డేట్)
సోనీ లివ్
ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) - జూలై 31
హాట్ స్టార్
కూలిన్ ఫ్రమ్ అకౌంట్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 27
చిన్ని చిన్ని ఆశై (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 28
ద డెవిల్ వేర్స్ ప్రదా 2 (ఇంగ్లీష్ సినిమా) - జూలై 29
హార్ట్ బీట్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 30
భోజ్పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఆగస్టు 02
ఆహా
ఆజాదీ 501 (తెలుగు సిరీస్) - జూలై 29
దీవానా (తెలుగు సినిమా) - జూలై 31
జీ 5
బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31
అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) - జూలై 31
హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) - జూలై 31
వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) జూలై 31 (రూమర్ డేట్)







































