సమంత కు మరో ఛాన్స్

Another chance for SamanthaAnother chance for Samantha


సమంత మా ఇంటి బంగారానికి మరో ఛాన్స్ దొరికింది. అంటే గత శుక్రవారం విడుదలైన మా ఇంటి బంగారం చిత్రానికి ఆడియన్స్ నుంచి, సినీ విమ్మర్శకుల నుంచి హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సమంత అనుకున్నదాని కన్నా మా ఇంటి బంగారం సక్సెస్ అవడంతో సమంత ఫుల్ హ్యాపీ మోడ్ లో తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

అదాలఉంటే ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్బు లోకి అడుగుపెట్టిన మా ఇంటి బంగారానికి మరో ఛాన్స్ దొరికింది. అంటే రెండో వారంలో బంగారానికి పోటీ ఇచ్చే రిలీజులు లేవు. ఈ వారం కేవలం రీ రిలీజ్ లతో ఆడియన్స్ సరిపెట్టుకోవాల్సిందే. సో ఈ వారం కూడా మా ఇంటి బంగారం థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపిస్తారు.

అలా సమంత మా ఇంటి బంగారం చిత్రానికి కలెక్షన్స్ పెరగడమైతే పక్కా. సో మరో ఛాన్స్ సమంత బంగారానికి దక్కినట్టే కదా. 

Another chance for Samantha Maa Inti Bnagaram