Loading...

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT Releases

 

సమ్మర్ సీజన్ లో శుక్రవారం వస్తుంది పోతుంది, కానీ సినిమాలే ఆడియన్స్ మెచ్చేలా ఉండడం లేదు. గత రెండు వారాలుగా డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ బాక్సాఫీసుని ఆడుకుంటున్నాయి. కానీ తెలుగు సినిమాలు మాత్రం చప్పగా కనిపిస్తున్నాయి. ఇక ఈవారం చిన్న సినిమాలే దిక్కయ్యాయి. అందులో అనుపమ పరమేశ్వరన్ మరీచిక, సందిగ్ధం తో పాటు కాటలాన్, బ్లాస్ట్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (మే 25 నుంచి 31 వరకు)
నెట్ ఫ్లిక్

అనోల్డ్ యూకే: విన్ని జోన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 26
ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టూ మర్డర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 27
మై టూ సెంట్స్ (ఇటాలియన్ సిరీస్) - మే 27
కర (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 28
ఎమి మార్టినజ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 28
మర్డర్ మైండ్పుల్లీ (జర్మన్ సిరీస్) - మే 28
ద ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 28
బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ (పోర్చుగీస్ సిరీస్) - మే 29
కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29
రఫా (స్పానిష్ సిరీస్) - మే 29

అమెజాన్ ప్రైమ్
స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 27
లీడర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 28

హాట్ స్టార్
జెట్లో (తెలుగు సినిమా) - మే 25
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 27
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 29

సన్ నెక్స్ట్
ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 29

జీ 5
రూమ్మేట్స్ (కన్నడ సిరీస్) - మే 27

This Week Theatre and OTT Releases List