Loading...

నిర్మాతలకు పవన్ కళ్యాణ్ హామీ

టాలీవుడ్  సినీ ప్రొడ్యూసర్లు సితార నాగ వంశీ, మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్,  కిలారు సతీష్, సాహూ గారపాటి,  సుధాకర్ చెరుకూరి..టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించిన నిర్మాతలు..

పవన్ తో భేటీ అనంతరం నిర్మాతలు కామెంట్స్..

రెండు వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు అన్ని  పవన్ తో చర్చించాము ...

పవన్ కళ్యాణ్ కూడా సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నారు...

త్వరలోనే అన్ని సమస్యలకు పూర్తి పరిష్కారాలు వస్తాయని నిర్మాతలు కంగారు పడాల్సిన అవసరం లేదని పవన్ భరోసా ఇచ్చారు..

కేవలం  పెద్ది సినిమా గురించి మాత్రమే చర్చించలేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లం....

ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ సంబంధించిన  వివాదాలన్నీ  త్వరలోనే  పరిష్కారం అవుతాయని పవన్ హామీ ఇచ్చారు...

పెద్ది సినిమాకు కూడా ఐదు షోలకు పర్మిషన్ ఉంది....

సింగిల్ స్క్రీన్స్ పెద్ధి సినిమా  సంబంధించి ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందం ఉంది  ప్రస్తుతం ఎటువంటి ఆటంకం లేదు...

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను తీర్చే విధంగా పరిష్కారాలకు భేటీ అనంతరం   టాలీవుడ్  నిర్మాతలు .