ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Where is Bigg Boss 9 winner Kalyan padala

బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ ఎక్కడా?

Where is Bigg Boss 9 winner Kalyan padala


బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది. సీజన్ 10 కోసం అగ్నిపరీక్ష కు ఆహ్వానం పంపారు. మరో రెండు నెలల్లో సీజన్ 10 ప్రారంభమవ్వబోతుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా నిలిచిన కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల ఎక్కడా, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు. ఆర్మీ జాబ్ వదులుకుని మరీ ఈజ్ బాస్ లోకొచ్చి సినిమా ఇంస్ట్రీని నమ్ముకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాక కళ్యాణ్ పడాల స్టార్ మా షోస్ లోను, ఈమధ్యనే వచ్చిన కుకు విత్ జాతి రత్నాలు షో లో కనిపించడం సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ వదలడం తప్ప కళ్యాణ్ పడాల ఈ ఆరు నెలల కాలంలో చేసింది ఏమి లేదు. కొంతమంది కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్నర్ గా మరిచిపోతారేమో.

సినిమాల్లో హీరో అవ్వాలని, సినిమాల్లో తనని తాను చూసుకోవాలని కలలు కన్న కళ్యాణ్ కి ఆ అవకాశం ఎప్పటికి రావాలి ఇంతకుముందు విన్నర్స్ ఏం చేస్తున్నారో కళ్యాణ్ పడాల కూడా అదే చేస్తున్నాడు తప్ప మరే రకంగా కళ్యాణ్ పడాల పాపులర్ అవ్వలేదు. 

Bigg Boss 9 winner Kalyan padala Disappeared