ఇకపై ఈ హీరోగారి పరిస్థితి ఏమిటో ?
Will Vadde Naveen shifts to side roles
వడ్డే నవీన్ పదేళ్ల తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ చిత్రాన్ని అవుట్ డేటెడ్ కనేంట్ అంటూ అటు క్రిటిక్స్ ఇటు ఆడియన్స్ తీసి పారేసారు. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్ గాను, హీరోగానూ వడ్డే నవీన్ లాస్ అయ్యారు. ఇప్పుడు వడ్డే నవీన్ దారెటు..
ఇకపై ఈయన హీరోగానే సినిమాలు చేస్తారా? లేదంటే ఇతర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, లైక్ అన్న, ఫాదర్ కేరెక్టర్స్ చూజ్ చేసుకుంటారా అనే విషయంలో చాలామందిలో క్యూరియాసిటీ మొదలైంది. మరి నటనకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా కొనసాగుతారా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.
ఎలా ఉన్నా వడ్డే నవీన్ ఇకపై ఇండస్ట్రీలో యాక్టీవ్ అవ్వబోతున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. వడ్డే నవీన్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తో గట్టిగా కమ్ బ్యాక్ అవ్వాలనుకుని తడబడ్డారు.
Talk Of the town - Whats Next From Vadde Naveen







































