ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> CM Vijay to Meet Chandrababu Naidu in Amaravati

రేపు అమరావతికి సీఎం విజయ్

CM Vijay to Meet Chandrababu Naidu in Amaravati CM Vijay to Meet Chandrababu Naidu in Amaravati

 


రేపు మంగళవారం ఏపీ తమిళనాడు సీఎం విజయ్‌ రానున్నారు. అమరావతిలో సీఎం విజయ్, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై నుంచి  గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న తమిళనాడు సీఎం విజయ్‌.. ఆతర్వాత సాయంత్రం 4:15 గంటలకు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు.

చంద్రబాబు తో సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని నేరుగా గన్నవరం విమానాశ్రయం నుంచి రాత్రి 8:30 గంటలకు చెన్నైకి తిరుగు ప్రయాణం కానున్నారు. విజయ్‌-చంద్రబాబు భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తుంది. అంతేకాదు తమిళనాడు సీఎం, ఏపీ సీఎం ఈ సమావేశంలో చర్చించనున్న అంశాలపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తుంది.

Tamil Nadu CM Vijay to Meet Chandrababu Naidu in Amaravati