సమంత ఏమిటి అవతారం
Samantha New Photoshoot viralసమంత ఇప్పుడు ఫ్రీ బర్ద్ లా బిహేవ్ చేస్తుంది. రాజ్ నిడమోరు ని వివాహం చేసుకున్న సమంత మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. దానిని పోస్ట్ పోన్ చేసి జూన్ 19 కి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పెళ్లి తర్వాత భార్య సమంత ను వెన్నంటి ఉంటున్నారు రాజ్ నిడమోరు.
నిన్నటివరకు అనారోగ్యంతో పోరాడిన సమంత సోషల్ మీడియా షేర్ చేసే ఫోటో షూట్స్ చూస్తే ఒక్కోసారి సమంత ఎందుకింత ఆరాటం అంటారు. గ్లామర్ ఫొటో షూట్స్ వేరు, సమంత తాజాగా నెటెడ్ డ్రెస్ లో తీయించుకున్న ఫోటో షూట్ వేరు. అవి చూసాక అవకాశం కోసం ఇంతిలా దిగజారాలా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నెట్ డ్రెస్ లో సమంత లేటెస్ట్ ఫోటో షూట్ అందాలు ఆరబొయ్యడం అటుంచి ఆమె సన్నగా కనిపిస్తుంది. అసలు ఇలాంటి ఫోజులతో ఫోటో షూట్స్ అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Samantha latest look viral








































