నిరాశ పరుస్తున్న విరాట పర్వం కలెక్షన్స్
Virata Parvam 2 days collectionsసాయి పల్లవి, రానా కలయికలో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. సాయి పల్లవి పెరఫార్మెన్స్ సూపర్, రానా అదుర్స్ అన్నారు. కానీ విరాట పర్వం కలెక్షన్స్ చూస్తే ప్రముఖులకు షాకిస్తుంది. రోజు రోజుకి కలెక్షన్స్ వీక్ గా కనిపిస్తున్నాయి. సరైన ఓపెనింగ్స్ లేవు. రెండో రోజు కూడా కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.
విరాట పర్వం 2days కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
👉నైజాం 0.82 కోట్లు
👉సీడెడ్ 0.12కోట్లు
👉ఉత్తరాంధ్ర 0.14 కోట్లు
👉ఈస్ట్ 0.11 కోట్లు
👉వెస్ట్ 0.08కోట్లు
👉గుంటూరు 0.11 కోట్లు
👉కృష్ణ 0.09 కోట్లు
👉నెల్లూరు 0.06 కోట్లు
AP-TG 2days టోటల్ 1.53కోట్ల షేర్
ఇతర ప్రాంతాలు 0.20కోట్లు
ఓవర్సీస్ 0.54 కోట్లు
వరల్డ్ వైడ్ 2days టోటల్ 2.27కోట్ల షేర్
Virata Parvam 2 days world wide collections







































