Advertisementt

Why Nagababu Calls Vijay Sai GN?

Updated at:

Heated Arguments between Nagababu and Vijay Sai Reddy

Heated Arguments between Nagababu and Vijay Sai Reddy
Heated Arguments between Nagababu and Vijay Sai Reddy

YSRCP leader Vijay Sai Reddy and Mega Brother Nagababu exchanged cuss words through their social media handles. Initially, Vijay Sai provoked Janasena leaders calling the party's chief Power Star Pawan Kalyan as 'Pawala'. However, Nagababu made rude comments as 'Gunta Nakk*' and 'Gottam Gad*' to Vijay Sai which made they YCP leader felt humiliated to the core. Following are the comments of both the leaders on Twitter platform.

Vijay Sai Reddy: కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?

Advertisement
Ads by CJ

Nagababu: @vsredyy_Mp  .నువ్వు చెప్పింది.correte . ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంట** సంగతి  మాకుతెలుసు విజయ సాయి రెడ్డి..మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్నమీ గుంట న** రాజకీయలు నాకు గుర్తున్నాయి.

Vijay Sai Reddy: పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే  మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు. చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికి తెలుసు. అలాంటి పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు కోరుకుంటుందని కలేమైనా వచ్చిందా? పార్టీ అధ్యక్షుడు రెండు చోట్లా చిత్తుగా ఓడతాడని అందరికీ ముందే తెలుసు.

Nagababu: వేసుకొని హాయిగా దొంగ లెక్కలు వేసుకొంటు,దోచుకుంటు బ్రతికెయ్యగలరని మాకు తెలుసు.అవార్డ్స్ అందుకోగల పారిశ్రామిక వేత్తలని జైలు పాలు చేసింది తమరి ప్రతిభే కదా..చిన్న విషయం మీరు వైస్సార్ auditor కాకపోయివుంటే శత కోటి గొట్ట*** లో ఒక గొట్ట**ని వదిలేసి వాడిని.వద్దు సాయి ఈ కారోన టైం లో నీలాంటి గొట్ట**ళ్ళు నాతో ట్వీట్ చేసే బదులు ,ఫ్యూచర్ లో జైల్లో ఏలా టైం పాస్ చెయ్యాలి అని ఒక డే టు డే షెడ్యూల్ వేసుకో,టైం కలిసి వస్తుంది. ఈ కోవిడ్ 19 pandamic తో country suffer అవుతుంది. ప్రతి మనిషి డైరెక్ట్ గానో ఇండైరెక్టు గానో suffer అవుతున్నారు.ఇలాంటి టైం లో ప్రజల కోసం తన డబ్బు ని కంట్రిబ్యూట్ చేసిన పవన్ కళ్యాణ్ ని ,వితౌట్ any ప్రోవకేషన్,వెటకారంగా విమర్శలు చేసిన మీ వైసీపీ లీడర్స్ విమర్శలని కౌంటర్ చేయాల్సి. వచ్చింది..మరో విషయం జనసేన ఎప్పుడు పాలసీ మేటర్ లొనే విమర్శిస్తే మీరు charcter assainate చేసే విమర్శలు చేస్తున్నారు.వైసీపీ లీడర్స్ ఒక రకం అయిన ఫాసిస్ట్ ధోరణి లో రూల్ చేస్తున్నారు.ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కుడా మీకు కుటిల రాజకీయం చెయ్యడం మానటం లేదు.ఇటువంటి టైం లో మీలాంటి. కుటిల రాజకీయ నాయకుల చెత్త విమర్శలపై నేను respond అవ్వతలుచుకోలేదు..జనసేన కార్యకర్త గా ఒక brother గా నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది...కాలం ఎప్పుడు ఒక లా ఉండదు.ప్రజలు మీకు బుద్ది చెప్పే రోజు వస్తుంది.i wish our country will recover from this hard time..