Advertisementt

డీబీటీ లబ్ధిదారులతో చెలగాటం

Fri 10th May 2024 01:46 PM
dbt  డీబీటీ లబ్ధిదారులతో  చెలగాటం
DBT డీబీటీ లబ్ధిదారులతో చెలగాటం
Advertisement
Ads by CJ

డీబీటీ లబ్ధిదారులతో  చెలగాటం

లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న టీడీపీ ముఠా

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు

డీబీటీ పథకాలను అడ్డుకుంటూ ఈసీ ఉత్తర్వులను ఇవ్వాళ్టి వరకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు

నిన్న అర్థరాత్రి అందుబాటులోకి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు

హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని సంప్రదించిన అధికారులు

క్లారిఫికేషన్ కోసం ఈసీని కోరిన అధికారులు

ఇప్పటివరకూ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వని ఈసీ

ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమంటున్న అధికారులు

ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన

హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరోవైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు

నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో అప్పీల్ వేసిన టీడీపీ

తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామన్న ఈసీ, దీంతో బయటపడ్డ టీడీపీ బాగోతం.

DBT:

DBT

Tags:   DBT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ