బేబీ బంప్ తో సమంత స్టైలిష్ లుక్
Samantha Stunning Baby Bump Look Viral
టాప్ హీరోయిన్ సమంత తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరు ను వివాహం చేసుకున్న సమంత వెంటనే పిల్లలను ప్లాన్ చేసుకుంది. మా ఇంటి బంగారం విడుదలకు ముందే సమంత ప్రెగ్నెంట్ అయ్యింది. సినిమా సక్సెస్ అయ్యాకే ఆ విషయాన్ని రీవీల్ చేసింది.
ప్రెగ్నెంట్ అయ్యాక ముంబై లో రోజు జిమ్ కి వెళుతూ, వర్కౌట్స్ చెయ్యడమే కాదు, థాయిలాండ్ వెకేషన్ లోను సమంత యోగాసనాలు వేసింది. బేబీ బంప్ తో రీసెంట్ గా ముంబై లో ఓ ఈవెంట్ కి హాజరైన సమంత తాజాగా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. మస్టడ్ ఎల్లో మోడ్రెన్ డ్రెస్ లో సమంత కూల్ గా స్టైలిష్ గా కనిపించింది.
సమంత బేబీ బంప్ తో చాలా స్టైలిష్ గా కనిపించింది. ప్రస్తుతం సమంత నటనకు బ్రేక్ ఇచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది.
Samantha Ruth Prabhu's Stunning Baby Bump Look Goes Viral








































