ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT Releases

 

జులై మొదటి వారం నిరాశపరిచే సినిమాలతో బాక్సాఫీసు బోసిపోయింది. జులై రెండో వారం క్రేజీ సినిమాల కోసం బాక్సాఫీసు వెయిట్ చేస్తుంది. అందులో జులై 10 న రాబోయే లెనిన్ మూవీ కోసం ఆడియన్స్ కూడా బాగా వెయిట్ చేస్తున్నారు. అఖిల్ లెనిన్ తో పాటుగా వసుదేవసుతం, చంద్రప్పన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నోబడీ, హృదయం మురళి, నాగదుర్గ లవ్ ఓ లవ్, ధమాల్ 4 లాంటి డబ్బింగ్ చిత్రాలు ఈ వారమే థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు, వెబ్ సీరిస్ లు 
నెట్ ఫ్లిక్స్ 
సింగ్ గీతం (తెలుగు మూవీ) - జూలై 08
ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 08
సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08
నథింగ్ టూ లూజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 08
పెద్ది (తెలుగు సినిమా) - జూలై 09
లిటిల్ హౌస్ ఆన్ ద ప్రయిరే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 09
పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10
ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10
షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10
ద అపార్ట్మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11
సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12


హాట్ స్టార్
ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10

సోనీ లివ్
బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10

అమెజాన్ ప్రైమ్
ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12

జీ  5
ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10
పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) జూలై 10

This Week Theatre and OTT Releases List