ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases
పెద్ది తర్వాత మళ్లీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది సమంత మా ఇంటి బంగారం. గత వారం విడుదలైన ఈ చిత్ర థియేటర్స్ ఆడియన్స్ తో కళకళలాడుతున్నాయి. ఈ వారం స్ట్రయిట్ మూవీస్ ఏవి థియేటర్స్ ల విడుదల కావట్లేదు. అన్ని రీ-లీజులే. ఒక్కడు, హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు, సీరీస్ లు
నెట్ ఫ్లిక్స్
అనదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 24
ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24
బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) జూన్ 25
క్రిస్క్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26
లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26
బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26
లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27
హాట్ స్టార్
ద ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 22
అవతార్ 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) జూన్ 24
లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26
అమెజాన్ ప్రైమ్
హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 22
గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 23
అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26
జీ 5
ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26
మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26
ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26
సోనీ లివ్
ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26
లయన్స్ గేట్ ప్లే
బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26
ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26
దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26







































