పచ్చదనం మధ్యన శ్రీలీల సొగసులు

Sreeleela Shines in Green Saree Sreeleela Shines in Green Saree


క్యూట్ బ్యూటీ శ్రీలీల యోగ డే సందర్భంగా ముంబై లో మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవిస్ ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమంలో హీరో షాద్ కపూర్ తో కలిసి పాల్గొంది. వైట్ కుర్తా లో శ్రీలీల యోగ చేసింది. తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో వదిలిన పిక్స్ చూస్తే గ్రీనరీలో ఆకుపచ్చ చీరలో శ్రీలీల ఇచ్చిన ఫోజులు చూస్తే మతి తప్పాల్సిందే.

డార్క్ గ్రీన్ శారీ కి చెమ్కీల లెస్, అందుకు తగిన చెమ్కి బ్లౌజ్ లో శ్రీలీల చెట్ల మద్యన ఇచ్చిన ఫోజులు చూసి యూత్ కి మతి గతి తప్పుతుంది అంటే నమ్మాలి. రాజసం ఉట్టిపడేలా శ్రీలీల న్యూ లుక్ కనిపిస్తుంది.

ప్రస్తుతం తమిళ, హిందీ ప్రాజెక్ట్స్ తో శ్రీలీల బిజీగా వుంది. తమిళనాట స్టార్ హీరో ధనుష్ తో D 55 ఓం చిత్రంలో నటిస్తుంది. రీసెంట్ గా ధనుష్ తో కలిసి ఉన్న శ్రీలీల పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు.

Sreeleela latest look viral