హాఫ్ సెంచరీ కొట్టిన బంగారం

Maa Inti Bnagaram enters 50 cr clubMaa Inti Bnagaram enters 50 cr club


సమంత మా ఇంటి బంగారం అఫీషియల్ గా రూ.50 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. మూడు రోజులో రూ.43 కోట్లు కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా తీసుకొచ్చిన మా ఇంటి బంగారం సోమవారం కూడా ఏ మాత్రం తగ్గలేదు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా రూ. 7 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసి విడుదలైన నాలుగు రొజుల్లొనే రూ.50 కోట్ల మార్క్ టచ్ చేసింది.

స్టార్ హీరోలతో సమానంగా సమంత మా ఇంటి బంగారం వసూళ్లు రాబడుతుంది. థియేటర్స్ దగ్గర లేడీ ఫ్యాన్స్ కోలాహలం, ఫ్యామిలీ ఆడియన్స్ సందడి మా ఇంటి బంగారం తోనే మొదలైంది. ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ తీసుకు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

నాలుగు రోజుల్లో మా ఇంటి బంగారం రూ.50 కోట్లు కొల్లగొట్టింది అంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. 

Maa Inti Bnagaram 4 collections