పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్
Peddi Pre Release Business
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం పెద్ది. జూన్ 4న పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రం జూన్ 3 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో హడావిడి చేసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఇతర భాషల్లో పెద్ది ని ప్రమోట్ చేస్తున్న చరణ్ అండ్ టీమ్ ఇక ఆంధ్ర, తెలంగాణ లో పెద్ది ప్రమోషన్స్ చెయ్యనున్నారు.
భారీ అంచనాలతో కనిపిస్తున్న పెద్ది పై ఇతర భాషలే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా హైప్ ఉండడంతో ఈచిత్రానికి ఓ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఏరియాల వారీగా పెద్ది థియేట్రికల్ బిజినెస్ వివరాలు..
ఏరియా బిజినెస్
ఆంధ్ర-నైజాం -సీడెడ్ - 165 కోట్లు
ఓవర్సీస్ రైట్స్ - 40 కోట్లు
హిందీ - 100 కోట్లు
కర్ణాటక - 25 కోట్లు
తమిళనాడు - 15 కోట్లు
కేరళ - 7 కోట్లు






































