రష్మిక న్యూ లుక్
Rashmika New Look Viral
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో పెళ్లి తర్వాత మరింతగా మెరిసిపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో కాక్ టైల్ 2 ప్రమోషన్స్ లో షాహిద్ కపూర్, కృతి సనన్ తో కలిసి గ్లామర్ గా పాల్గొంటుంది. తాజాగా రష్మిక టోక్యో వెళ్ళింది, అక్కడ అవార్డు వేడుకకు హాజరైంది.
టోక్యో లో జరిగిన Anime Awards 2026 ఈవెంట్ లో రష్మిక చాలా స్టైలిష్ గా మోడరన్ గా కనిపించింది. తాజాగా ఆ ఈవెంట్ కి సంబందించిన ఫొటోస్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఈవెంట్ లుక్ లో రష్మిక చాలా షైనీ గా బ్లాక్ మోడ్రెన్ ఫ్రాక్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.
స్మైల్ చేస్తూ, సరదాగా యాక్టీవ్ గా వీడియో షూట్ చేయించుకున్న రష్మిక మందన్న న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rashmika Mandanna latest look go viral







































