అన్నిసార్లు యాక్షన్ వర్కౌట్ అవుతుందా సామ్
Maa Inti Bangaram movie update
సమంత స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు తగ్గించాక హెల్త్ రీజన్స్ ఉన్నప్పటికి ఆమె యాక్షన్ ప్రాధాన్యత చిత్రాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్, సిటాడెల్ సీరీస్ లలో ఎక్కువగా యాక్షన్ చేసింది. వాటిలో సమంత గ్లామర్ కన్నా ఎక్కువగా ఆమె యాక్షన్ ని ఇష్టపడ్డారు ప్రేక్షకులు.
ఇప్పుడు మా ఇంటి బంగారంలోను సమంత గ్లామర్ గా కాదు యాక్షతోనే కొట్టబోతుంది. చీర కట్టు లో సమంత గృహిణిగా కన్నా మాస్ అమ్మాయిగా చేసే యాక్షన్ ఆకట్టుకుంది. మా ఇంటి బంగారం చిత్రంలో సమంత తుపాకీ పట్టుకునే స్టయిల్ నుంచి బస్ లో విలన్స్ ని చితకబాదే స్టయిల్ వరకు అదిరిపోయింది.
మరి ఈ యాక్షన్ అన్నిసార్లు వర్కౌట్ అవుతుందా, మా ఇంటి బంగారంలో సమంత యాక్షన్ ఎంతవరకు సినిమాని నిలబెడుతుంది.. అనేది తెలియాంటే జూన్ 19 వరకు ఆగాల్సిందే.
Maa Inti Bangaram trailer: Samantha is done playing nice, goes full massy







































