Loading...

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న తెలుగు బ్యూటీ


తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ తో నటించిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రం తర్వాత ఈషా రెబ్బ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సమాచారం లేదు. అయితే తరుణ్ భాస్కర్ తో ఈషా రెబ్బ డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ ఉన్న సమయంలోనే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్ళికి కలిసి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం ఈషా రెబ్బ మాల్దీవుల్లో సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది. అక్కడ సమ్మర్ ని ఛిల్ అవుతూ.. ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిట్టి పొట్టి డ్రెస్సులతో ఈషా రెబ్బ ఎంజాయ్ చెయ్యడం చూసిన వారు.. ఈషా పెళ్ళెప్పుడు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

మాల్దీవుల్లో సముద్రపు ఒడ్డున పక్షిలా ఎగిరిపోతున్నట్టుగా సరదాగా ఎంజాయ్ చేస్తుంది. మరి పెళ్లి గురించి ఈషా రెబ్బ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.

Eesha Rebba ,Eesha Rebba Maldives Look