ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు


మే నెల రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి వచ్చేసింది. గత వారం విడుదలైన సూర్య కరుప్పు(వీరభద్రుడు) కాస్త థియేటర్స్ కి ఊపిరి పోసింది. ఇక ఈ వారం మళ్లీ చిన్న సినిమాలే విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి చిన్న సినిమాలు ఈ వారం థియేటర్స్ లో విడుదలకాబోతున్నాయి.

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్న చిత్రాలు మరియు వెబ్ సీరీస్ లు

నెట్ ఫ్లిక్స్

డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే 20
కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20
వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21
జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21
ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21
లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22
దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22
మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22

అమెజాన్ ప్రైమ్

ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19
సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20
జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20
సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22

సన్ నెక్స్ట్

సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20
బీష్మార్(మలయాళం సినిమా)- మే 22
శేష 2016(కన్నడ సినిమా)- మే 22

జియో హాట్ స్టార్

స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22

జీ 5

వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22
మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22

సోనీలివ్

మధువిదు(మలయాళ సినిమా)- మే 22
 

Theatre and OTT ,This Week Theatre and OTT Releases