ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ లిస్ట్

This week theatrical and OTT releasesThis week theatrical and OTT releases

మార్చ్ మొదటి వారం వచ్చేసింది. పిల్లలంతా ఎక్సామ్ ఫీవర్ లో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10th, ఇంటర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. గత వారం విడుదలైన మజాకా కాస్త రిలీఫ్ నిచ్చినా ఆ రిజల్ట్ యూత్ కి ఆనలేదు. ఇక ఈ వారం చిన్న చితక సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. 

ఈ వారం బాలీవుడ్ నుంచి తెలుగులో డబ్ అవుతున్న ఛావా, కింగ్‌స్టన్‌, రాక్షస, నారి, రా రాజా, పౌరుషం, వైఫ్‌ ఆఫ్‌ అనిర్వేష్‌, శివంగి, నీరుకుళ్ల 35KM, 14 డేస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ ల లిస్ట్ 

నెట్‌ఫ్లిక్స్‌ :

పట్టుదల (తెలుగు) మార్చి 3 

విత్‌ లవ్‌ మేఘన్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 4 

తండేల్‌ (తెలుగు) మార్చి 7 

నదానియాన్‌ (హిందీ) మార్చి 07 

ఈటీవీ విన్‌ :

ధూం ధాం (తెలుగు) మార్చి 06 

అమెజాన్‌ ప్రైమ్‌ :

దుపహియా (హిందీ) మార్చి 08 

జియో హాట్‌స్టార్‌ :

డేర్‌ డెవిల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 04 

బాపు (తెలుగు) మార్చి 07 

సోనీలివ్‌ :

రేఖా చిత్రం (తెలుగు) మార్చి 07 

ది వేకింగ్‌ ఆఫ్‌ నేషన్‌ (హిందీ సిరీస్‌) మార్చి 

జీ5 :

కుటుంబస్థాన్‌ (తమిళ/తెలుగు) మార్చి 07

This week theatrical and OTT releases list

chhaava