Advertisementt

ఇదీ యువనేత సత్తా..!

Tue 04th Jun 2024 11:13 AM
nara lokesh  ఇదీ యువనేత సత్తా..!
Nara Lokesh ఇదీ యువనేత సత్తా..!
Advertisement
Ads by CJ

యావత్ రాష్ట్రం చూపు మంగళగిరి వైపు

గెలవబోతున్న యువనేత నారా లోకేష్

దశబ్దాల నిరీక్షణకు చెక్ పెట్టిన నారా వారి అబ్బాయి

టీడీపీ జెండా ఎగరేసిన నారా లోకేష్

ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లే.. చివరిగా 1985లోనే గెలుపు

నాటి నుంచి నాన్ స్టాప్ కొట్టుకొస్తున్న కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్

గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన లోకేష్

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఈసారి చేనేత వర్గంకు చెందిన మురుగుడు లావణ్యకు వైసీపీ టికెట్

మిగిలిన నియోజకవర్గాలను అన్నీ వదిలేసి మంగళిగిరిపైనే టీడీపీ స్పెషల్ ఫోకస్

గెలిచి నిలవబోతున్న నారా లోకేష్.. ఇదీ యువనేత సత్తా అంటున్న టీడీపీ శ్రేణులు

Nara Lokesh:

Election Results 2024

Tags:   NARA LOKESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ