ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akhilesh Yadav reaction on Chandra Babu arrest

బాబు అరెస్ట్ పై అఖిలేష్ యాదవ్ స్పందన

Akhilesh Yadav reaction on Chandra Babu arrest

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుని స్కిల్ డెవెలెప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడంపై నిన్న సోమవారం మమతా బెనర్జీ స్పందించగా.. నేడు చంద్రబాబు అరెస్ట్ పై ఎస్పీ నేత అఖిల్ యాదవ్ స్పందించారు. బాబు అరెస్ట్ పై స్పందించిన ఇండియా కూటమిలోని తొలి నేత అఖిలేష్ యాదవ్..

ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్‌గా మారింది.

అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానం.. ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదు.

రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని

బిజెపి,వారి అవకాశవాద స్నేహితులు గుర్తుంచుకోవాలి

స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదంటూ చంద్రబాబును టాగ్ చేస్తూ ట్వీట్ చేసిన అఖిలేష్ యాదవ్

SP Chief Akhilesh Yadav reaction on Chandra Babu arrest

akhilesh yadav