కొడాలికి మెగా ఫాన్స్ ఊర మాస్ వార్నింగ్

ఈరోజు మంగళవారం సినిమా ఇండస్ట్రీ vs ఏపీ రాజకీయం అన్నట్టుగా తయారైంది సోషల్ మీడియా. మెగాస్టార్ చిరు ఏపీ ప్రభుత్వానికి చురకలంటించడంతో తల కొట్టేసినట్లయిన ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి సినిమా ఇండస్ట్రీ పై, మెగాస్టార్ పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అందులో పేర్ని నాని, కొడాలి నాని, బొత్స, అంబటి ప్రముఖంగా మీడియా మీట్స్ పెట్టి నోరు పారేసుకున్నారు. 

కొడాలి నాని అయితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పకోడీగాళ్లు అంటూ, చిరుని నానా మాటలంటూ రెచ్చిపోయారు. మరి మెగాస్టార్ ని అంటే మెగా ఫాన్స్ ఊరూకుంటారా.. అస్సలూరుకోరు. అందుకే సోషల్ మీడియా వేదికగా కొడాలి నానికి మెగా ఫాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. 

రేయ్ చకోడీల్లారా.. మెగాస్టార్ ని అనే స్థాయి మీకు లేదురా..

ఆయన ఎవర్నైనా ఒక్క మాటైనా అన్నాడ్రా!?

బాధ్యతలు గుర్తు చేశాడు..

దానికి తిడతారా!?

మీ వెధవతనాన్ని గుర్తుచేసినందుకొచ్చిన ఫ్రెస్టేషనా అదీ..

రేయ్ నత్తిపకోడీగా.. సినిమా పరిశ్రమ పిచ్చుక!?

ఈరోజు మీకు నిద్రలేకుండాపోవడానికి కారణం ఆ సినిమావాళ్ళు పెట్టిన పార్టీలేగదరా..

మీకు అసలు సినిమా ముందుందిలే..

ఇంచు కూడా కదపలేని కంచు కోట 

@KChiruTweets చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరు కొడకల్లారా

మీ పతనం ముందుంది @YSRCParty

మీ బతుక్కి ప్రజలకి ఉపయోగపడే పని ఒక్కటైనా చేసారా నువ్వు నీ ముష్టి మంత్రులు 

సినిమా జోలికి రావొద్దు అని అంటే తెగ రెచ్చిపోతున్న నీ పతనం నీ పార్టీ పతనం మేము చూస్తాం 

క్షణానికో పార్టీ మారే చిల్లర గాడివి నువ్వేవిటి చిరంజీవి గారిని అనేది ఒళ్ళు కొవ్వెక్కి విమర్శించే చిల్లర కుక్కలకు ఒకటే చెబుతున్నాం 

సైలెంట్ గా చెప్తేనే మీడియా ముందుకొచ్చి అడ్డంగా ప్రజల సొమ్ములపై బతుకుతున్న కొన్ని కుక్కలొచ్చి మొరుగుతున్నాయి

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే పరిణాలు చాలా తీవ్రంగా ఉంటాయి

అందరికీ చెప్తున్నా @KChiruTweets గారి జోలికి వస్తే మర్యాదాగా ఉండదు

ఎక్కువ చేస్తే మీ కళ్లు పీకి చిరంజీవి గారి eye bank లో donate చేస్తా

Blood తీసి బ్లడ్ బ్యాంక్ లో donate చేస్తా

ఎక్కువ చేస్తే తాట తీస్తా అంటూ మెగా ఫాన్స్ రెచ్చిపోయి కొడాలి నానికి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. 

Mega fans mass warning to Kodali Nani

Mega fans warning to Kodali Nani
mega fans