వీక్ డేస్ లో వీకైన కృష్ణ వ్రిందా విహారి
Krishna Vrinda Vihari 5 days collectionsనాగ శౌర్య లేటెస్ట్ చిత్రం కృష్ణ వ్రిందా విహారి. క్రిటిక్స్ నుండి, ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. మొదటి మూడు రోజులు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది. కానీ వీక్ డేస్ అయిన సోమవారం, మంగళవారం మాత్రం కృష్ణ వ్రిందా విహారి కి ఆక్యుపెన్సీ లేక థియేటర్స్ వెలవెలబోయాయి. దానితో కలెక్షన్స్ కూడా డల్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా ఐదు రోజులకి గాను కృష్ణ వ్రిందా విహారి 4.07కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
కృష్ణ వ్రిందా విహారి ఐదు రోజుల కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
నైజాం 1.52కోట్లు
సీడెడ్ 0.30కోట్లు
ఉత్తరాంధ్ర 0.35కోట్లు
ఈస్ట్ 0.27కోట్లు
వెస్ట్ 0.18కోట్లు
గుంటూరు 0.28కోట్లు
కృష్ణా 0.25కోట్లు
నెల్లూరు 0.13కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 5డేస్ షేర్: 3.28 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 0.17కోట్లు
ఓవర్సీస్ 0.62కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 5 డేస్ కలెక్షన్స్ - 4.07కోట్లు (షేర్)
Krishna Vrinda Vihari 5 days world wide collections







































