10 days కలెక్షన్స్: కార్తికేయ 2
Karthikeya 2 10 days collectionsకార్తికేయ 2 మూవీ 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 9.13 కోట్లు
సీడెడ్ 3.83 కోట్లు
ఉత్తరాంధ్ర 3.36 కోట్లు
ఈస్ట్ 1.96 కోట్లు
వెస్ట్ 1.27 కోట్లు
గుంటూరు 2.06 కోట్లు
కృష్ణా 1.72కోట్లు
నెల్లూరు 0.75 కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 10 డేస్ షేర్: 24.08 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 2 కోట్లు
ఓవర్సీస్ 4.40 కోట్లు
నార్త్ ఇండియా 8.25 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 10 డేస్ కలెక్షన్స్ - 38.73 కోట్లు (షేర్)
Karthikeya 2 10 days world wide collections
karthikeya2
nikhil
karthikeya 2 collections
← DSP is on the verge of completing a special song for Pushpa The RuleLiger advance booking in full swing →







































