స్టైలిష్ లుక్ లో శ్రీలీల

Sree Leela In Stylish LookSree Leela In Stylish Look

 

క్యూట్ బ్యూటీ శ్రీలీల కి హిట్స్ తో ప్లాప్స్ తో పని లేకుండా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్ లో ధమాకా తర్వాత హిట్టు లేదు. తమిళనాట కూడా అందుకు అతీతం కాదు, కానీ కోలీవుడ్ లో మాత్రం శ్రీలీలకు దర్శకులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ధనుష్ తో శ్రీలీల నటిస్తున్న ఓమ్ అక్టోబర్ 16 న విడుదలకు సిద్ధమవుతుంది.

ఇక శ్రీలీల సోషల్ మీడియాలో లుక్స్ గురించి ప్రత్యేకంగా మట్లాడుకునేలా ఉంటాయి. చీర కట్టినా, మోడ్రెన్ డ్రెస్ వేసినా శ్రీలీల లుక్స్ స్టైలిష్ గా ఉంటాయి. తాజాగా అమ్మడు షేర్ చేసిన పిక్ చూసి సూపర్ స్టైలిష్ క్యూట్ బ్యూటీ శ్రీలీల అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు డైరెక్టర్స్ శ్రీలీల ను లైట్ తీసుకుంటున్నా అమ్మడుకి కోలీవుడ్ తో పాటుగా హిందీ లోను క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. అదే ఆమె స్పెషల్. 

Sree Leela Red Hot New Look