ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Cracks in Malayalam cinema industry over strike

మాలీవుడ్‌ ఇండస్ట్రీ సమ్మె

Cracks in Malayalam cinema industry over strike

కేరళలో సినీ ఇండస్ట్రీ సమ్మె

- జూన్‌ ఒకటి నుంచి సమ్మె చేయనున్న మాలీవుడ్‌ 

- షూటింగులు బంద్‌... థియేటర్ల ప్రదర్శనలు నిలిపివేత

- నిరవధికంగా కొనసాగనున్న సమ్మె

- సమ్మెను ప్రకటించిన  ఫిల్మ్ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ 

- పెరిగిన బడ్జెట్లు.. తగ్గిన సక్సెస్‌ శాతం

- నటీనటులతో పాటు పారితోషికం పెంచిన టెక్నీషియన్లు

- నిర్మాతల మీద పెరుగుతున్న భారం

- వీటన్నిటినీ పరిష్కరించుకోవడానికే ఈ సమ్మె

- మిగిలిన ఇండస్డ్రీల మీద పడనున్న ప్రభావం

- జూన్‌ నుంచి రిలీజ్‌ అయ్యే సినిమాల మలయాళ వెర్షన్ల పరిస్థితి గందరగోళం

Cracks in Malayalam cinema industry over strike call for pay cuts and double taxation removal

malayalam