దర్శకుడు బాబి (రవీంద్రనాధ్) కి పితృ వియోగం
Director Bobby father passed awayప్రముఖ దర్శకుడు బాబి తండ్రి కొల్లి మోహన రావు (69) గత కొంత కాలం గా హైదరాబాద్ లోని ఒక ప్రెవేట్ ఆసుపత్రిలో కాలేయ సంబంధిత సమస్యతో చికిశ్య తీసుకుంటూ ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు తుది శ్వాస విడిచారు. రేపు ఆయన స్వగ్రామం గుంటూరు లోని నాగారం పాలెం లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Director Bobby (Ravindra) father passed away
director bobby
ravindra
bobby father passed away







































