ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> From Amaravathi to Bengaluru, just for press meets

ప్రెస్ మీట్స్ కోసమే అమరావతి టు బెంగుళూరు

From Amaravathi to Bengaluru, just for press meetsFrom Amaravathi to Bengaluru, just for press meets

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు చేసిన వివిధ రాజకీయ పార్టీలు

28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902నామినేషన్లు దాఖలు

28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలు అయ్యాయి

చివరి రోజున జెడ్పీటీసీ స్థానాలకు 3315, ఎంపీటీసీ స్థానాలకు 25016 నామినేషన్లను దాఖలు చేసిన పార్టీలు

•    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 22,013 నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్ధులు
•    20,556 నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్ధులు
•    జనసేన పార్టీ తరపున 4609 మంది నామినేషన్ల దాఖలు
•    బీజేపీ నుంచి 1150 నామినేషన్లు దాఖలయ్యాయి
•    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరపున 2078 నామినేషన్లు దాఖలయ్యాయి.
•    వైఎస్ఆర్సీపీ నుంచి 1815 మంది నామినేషన్లు వేశారు.
•    జనసేన పార్టీ నుంచి 679, బీజేపీ తరపున 255 నామినేషన్లు దాఖలు.

ఇంత భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనా... కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి

బెంగళూరు నుంచి రావడం... తప్పుడు ఆరోపణలు చేయడం వెళ్లిపోవడం ఇదీ జగన్ హిట్ అండ్ రన్ థియరీ అంటూ కూటమి పార్టీల విమర్శలు

కేవలం ప్రెస్మీట్లు పెట్టడానికే బెంగళూరు నుంచి అమరావతి వస్తున్న జగన్ మోహన్ రెడ్డి

Jagan tour from Vijayawada to Bengaluru