Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha Shares Inspiring Pregnancy Workout

జిమ్ లో సమంత వర్కౌట్స్ వీడియో వైరల్

Samantha Shares Inspiring Pregnancy Workout


టాప్ హీరోయిన్ సమంత మా ఇంటి బంగారం చిత్రం సక్సెస్ తో నటిగాను, నిర్మాతగాను ఎంజాయ్ చేయడమే కాదు, ఆమె తన మాతృత్వాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. సమంత ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆమెకు ఎన్నో నెలో తెలియదు కానీ ఆమె బేబీ బంప్ చూస్తుంటే ఏ ఐదో నెలో అనేలా ఉంది.

సమంత ప్రెగ్నెంట్ అయినప్పటికి ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది. మామూలుగానే సమంత కి ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ద. ఏది మానేసినా ఆమె వర్కౌట్ సెషన్ మాత్రం మానదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలోను సమంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది.

తాజాగా సమతా జూన్ నెలకు సంబంధించిన తన జ్ఞాపకాల ఫోటో డంప్ ఇన్ స్టాలో షేర్ చేసింది. దానిలో తను వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సైతం పంచుకుంది. జిమ్ లో సమంత అప్పర్ బాడీకి సంబంధించిన వర్కవుట్స్ చేస్తుంది. ఒక రాడ్ కు క్టిటన బలమైన తాడు సహాయంతో జిమ్ చేస్తూ చేస్తూ కనిపించింది. 

Mom-to-be Samantha Ruth Prabhu is all smiles as she's snapped after her gym session