యువరాణిలా మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Royal look viralMrunal Thakur Royal look viral


బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా లుక్స్ గురించి ఎప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. అంతలా ఆమె గ్లామర్ షో, ఆమె స్మైలీ లుక్స్ ఉంటాయి. సినిమాల్లో మృణాల్ ఠాకూర్ చాలా ట్రెడిషనల్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది.

కానీ సోషల్ మీడియా షూట్స్ అయినా, లేదంటే బాలీవుడ్ ఈవెంట్స్, అవార్డు వేడుకలైనా కానీ మృణాల్ ఠాకూర్ చాలా గ్లామర్ గా అందాలు చూపిస్తూ కవ్విస్తుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ యువరాణి లుక్ కి బ్యూటిఫుల్ గా కనిపించి షాకిచ్చింది.

మృణాల్ ఠాకూర్ లైట్ కలర్ డిజైనర్ వేర్ లో ట్రెడిషనల్ గా లైక్ పెళ్లి కూతురు లా కనిపించి కనువిందు చేసింది. యువరాణి మాదిరి మృణాల్ ఠాకూర్ ఇచ్చిన ఫోజులు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Mrunal Thakur new look go viral