Loading...

చిరు జోక్యం - సమస్య పరిష్కారం

Tollywood


తెలుగు సినిమా ఇండస్ట్రీలో సద్దుమణిగిన పర్సంటేజీ వివాదం

చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ  వివాదం సర్దుమనిగింది.

పెద్ది చిత్రాన్ని  రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్ల నిర్ణయం

ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే రెంట్ తో పాటుగా 7.5% ఎగ్జిబిటర్లకి చెల్లించాల్సి ఉంటుంది

జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలను ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా 
పర్సంటేజీ విధానంలో ప్రదర్శించాలని నిర్ణయం..

తమ నిర్ణయాలను చిరంజీవికి వివరించిన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్

ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకు సూచించిన చిరంజీవి..

Megastar Chiranjeevi