ఈ అందానికి అదృష్టం తోడైతే..


కొంతమందికి అందం ఉంటుంది, పెరఫామెన్స్ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది. కానీ ఎక్కడో అదృష్టమే ఉండదు. అలాంటి వాళ్లలో హీరోలు, హీరోయిన్స్ ఇలా చాలామంది ఉంటారు. మరికొంతమందికి అందం, గ్లామర్, నటన లేకపోయినా లక్కు బావుండి టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతారు.

ఇక అందం ఉంది, గ్లామర్ ఉంది కానీ అదృష్టమే లేదు అనేలా అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ కనిపిస్తుంది. టాలీవుడ్ లో హీరోయిన్ గా స్ట్రగుల్ అయ్యి కోలీవుడ్ లో అడుగుపెట్టినా అమ్మడుకి అదృష్టం మాత్రం దక్కలేదు. తాజాగా చీరకట్టులో అను ఇమ్మాన్యుయేల్ మెస్మరైజ్ చేసింది.

తాజాగా పింక్ శారీ  లో లూజ్ హెయిర్, సింపుల్ జ్యువెలరీ తో అను ఇమ్మాన్యుయేల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. అది చూసాకే అందం ఉంది కానీ అదృష్టమే లేదు అమ్మడుకి పాపం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Anu Emmanuel ,Anu Emmanuel New Look Viral