D55 - సాయి పల్లవి vs శ్రీలీల

D55 - Sai Pallavi vs Sreeleela

ధనుష్ తో శ్రీలీల, సాయి పల్లవి కన్ ఫర్మ్. ధనుష్ D55 అనుకున్నపటినుంచి రౌడీ బేబీ సాయి పల్లవి పేరు ధనుష్ సరసన వినిపించింది. ఆతర్వాత పూజ హెగ్డే పేరు వినిపించినా.. ఇప్పుడు D55 లోకి శ్రీలీల ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది. సాయి పల్లవి, పూజ హెగ్డే కాదు శ్రీలీల నే ధనుష్ తో  రొమాన్స్ అనుకునేలా శ్రీలీలను D55 ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ శ్రీలీల-ధనుష్ పిక్ వదిలారు మేకర్స్.

అయ్యో సాయి పల్లవి ని అనుకుంటే సడన్ గా శ్రీలీల ఎక్కడినుంచి వచ్చింది అనుకుంటే.. ఇప్పడు ఈ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి కూడా భాగమంటూ ధనుష్ తో సాయి పల్లవి ఉన్న పిక్ ని వదులుతూ ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి ని ఆహ్వానించారు. మరి శ్రీలీల-సాయి పల్లవి ఇద్దరూ సూపర్ డాన్సర్.

ఇద్దరూ ధనుష్ తో పోటీపడి డాన్స్ చెయ్యడమే కాదు ధనుష్ తో నువ్వా-నేనా అన్న రేంజ్ లో రొమాన్స్ కూడా చెయ్యాలి. మరి ఈ క్యూట్ బ్యూటీస్ మధ్యన D55 పోరు ఎలా ఉండబోతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్.  

Sai Pallavi vs Sreeleela

sai pallavi