ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> This Week Theaters and OTT movie releases

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు

This Week Theaters and OTT movie releases

గత వారం విడుదలైన ఘాటీ, మదరాసి రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకులను బాగా డిజప్పాయింట్ చేసాయి. చిన్న చిత్రమైన లిటిల్ హార్ట్స్ థియేటర్స్ లో దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లోనే లిటిల్ హార్ట్స్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ఈ వారం రెండు క్రేజీ చిత్రాలతో పాటుగా ఓ డబ్బింగ్ చిత్రము థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్, బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి, వాటితో కలిసి తమిళ డబ్బింగ్ చిత్రం టన్నెల్ కూడా ఈ వారం రిలీజ్ కానుంది. 

ఓటీటీలోనూ ఈ వారం స్ట్రీమింగ్ కి రాబోయే సినిమాలు-వెబ్ సిరీస్ లు 

నెట్‌ఫ్లిక్స్: 

సైయారా  సెప్టెంబర్ 12 

అమెజాన్ ప్రైమ్: 

ది గర్ల్‌ఫ్రెండ్ (వెబ్ సిరీస్ ) సెప్టెంబర్ 10 

కూలీ - సెప్టెంబర్ 11 

డూ యు వన్నా పార్ట్నర్ (హిందీ)  సెప్టెంబర్ 12

బకాసుర రెస్టారెంట్ - సెప్టెంబర్ 12 

జియో హాట్‌స్టార్:

సు ఫ్రమ్ సో - సెప్టెంబర్ 9 

రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12

This Week Theaters and OTT movie releases list

mirai