పూజ హెగ్డే న్యూ క్లిక్స్
Pooja Hegde new clicksబుట్టబొమ్మ పూజ హెగ్డే టైమ్ స్టార్ట్ అయ్యింది. అటు హిందీ ప్రాజెక్ట్స్, ఇటు సౌత్ మూవీస్ అంటూ క్షణం తీరిక లేకుండా పరుగులు పెడుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ అయిన పూజ హెగ్డే తరచూ గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా పూజ హెగ్డే షేర్ చేసిన సోషల్ మీడియా పిక్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. బ్లాక్ మోడ్రెన్ వేర్ లో పూజ హెగ్డే కిర్రాక్ ఫోజులకు యూత్ మొత్తం ఫిదా కావాల్సిందే. ఇంతందాన్ని గత రెండేళ్లుగా ప్రేక్షకులు మిస్ అవుతున్నారు.
అయితే తమిళనాట పుంజుకున్న పూజ హెగ్డే కి త్వరలోనే తెలుగు అవకాశాలు కూడా వస్తాయని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Pooja Hegde latest clicks goes viral
pooja hegde







































