ఒకే ఒక జీవితం Day 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Oke Oka Jeevitham Day 1 Collections

శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం నిన్న శుక్రవారమే విడుదలైంది. శర్వానంద్ పెరఫార్మెన్స్, అమల అక్కినేని నటన, కథ అన్ని ఒకే ఒక జీవితం సినిమా ఆడియన్స్ కి నచ్చేలా చేసాయి. కొంత కాలంగా ప్లాప్ తో అల్లాడుతున్న శర్వానంద్ కి ఒకే ఒక జీవితం సక్సెస్ ఊరటనిచ్చింది. అదే జోష్ లో సక్సెస్ మీట్ అంటూ మేకర్స్ హడావిడి మొదలు పెట్టారు. ఒకే ఒక జీవితం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. 

ఒకే ఒక జీవితం 1 డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..

ఏరియా                 కలెక్షన్స్

నైజాం                 2.5కోట్లు  

సీడెడ్                 0.8కోట్లు

ఆంధ్ర                 3.20 కోట్లు 

ఏపీ అండ్ టీఎస్ 1 డే షేర్: 6.50 కోట్లు

ఇతర ప్రాంతాలు + ఓవర్సీస్ 1.00కోట్లు    

ప్రపంచ వ్యాప్తంగా 1 డే కలెక్షన్స్ - 7.5 0కోట్లు (షేర్)

Oke Oka Jeevitham Day 1 world wide Collections

oke oka jeevitham
sharwanand
oke oka jeevitham collections