బ్యూటిఫుల్ రాశి ఖన్నా

Beautiful Raashi khanna pics

బాబ్లీ గర్ల్ రాశి ఖన్నా ఈ మధ్యన బాగా సన్నబడి.. కిర్రాక్ గ్లామర్ అవతారంలో రెచ్చిపోతుంది. రాశి ఖన్నా సన్నబడిన తర్వాత ఆమెకి తమిళ్, హిందీ ఆఫర్ క్యూ కట్టాయి. తమిళ సినిమాలతో పాటుగా.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ మేకర్స్ తో రాశి ఖన్నా షాహిద్ కపూర్ తో కలిసి నటిస్తుంది. ఈ సీరీస్ లో విజయ్ సేతుపతి, రెజినా లాంటి భారీ తారాగణం ఉంది. ఇక తమిళంలోనూ విజయ్ సేతుపతి సినిమాతోనూ, ఇంకొన్ని సినిమాలతో బిజీగా మారిపోయింది. రాశి ఖన్నా నటించిన ఓ కోలీవుడ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో రాశి ఖన్నా పోస్ట్ చేసిన గ్లామర్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి మీరు రాశి గ్లామర్ పిక్స్ ని ఓ లుక్కెయ్యండి. 

Beautiful Raashi khanna

raashi khanna
beautiful raashi khanna
raashi khanna stills
raashi khanna pics