అనసూయ జబర్దస్త్ అందాలు

Anasuya Bharadwaj Latest Photoshoot

జబర్దస్త్ అనసూయ కాస్త ఒళ్ళు చేసినా.. ఆమె అందానికి, ఆకర్షనికి అస్సలు లెక్క లేదు. బుల్లితెర మీద జబర్దస్త్ బ్యూటీగా అదరగొట్టేస్తున్న అనసూయ.. ఇప్పుడు వెండితెర మీద పుష్ప పాన్ ఇండియా మూవీ తో పాటుగా.. ఖిలాడీ లాంటి పవర్ ఫుల్ సినిమాల్లో నటిస్తుంది. అంతేకాకుండా అనసూయ భరద్వాజ్ చిరు గాడ్ ఫాదర్ లోను ఓ కీలక పాత్ర చెయ్యబోతున్నట్టుగా టాక్. ఇక ఈ గురువారం జబర్దస్త్ స్టేజ్ కన్నా ముందే సోషల్ మీడియాలో తన పిక్స్ ని పోస్ట్ చేసి కిర్రాక్ మనిపించింది. 

Anasuya Bharadwaj new Photoshoot

anasuya bharadwaj
anasuya bharadwaj new photoshoot
anasuya bharadwaj stills