తెలంగాణాలో తెగిన గేమ్ ఛేంజర్ పంచాయితీ
Ticket Rates hiked for Game Changerగేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు కు అనుమతి
మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150రూపాయలు పెంపు
సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు
జనవరి 11 నుంచి 5 షోస్ కు అనుమతి
జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకు అనుమతి
సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు కు అనుమతి
బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించిన తెలంగాణా ప్రభుత్వం..
Game Changer
game changer






































