Advertisement

పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద అవ్వ, తాతలు

Thu 02nd May 2024 11:34 AM
pension  పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద అవ్వ, తాతలు
Pension పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద అవ్వ, తాతలు
Advertisement

60 ఏళ్ళ మూసలి అవ్వ తాతలు ప్రతి నెల మొదటి తారీఖున వచ్చే పెన్షన్ కోసం ఇప్పుడు బ్యాంకుల ముందు బారులు తీరి నిల్చున్నారు. గత నెలలో ఎలక్షన్ కోడ్ అంటూ టీడీపీ వాళ్ళు ఈసీ కి కంప్లీట్ చెయ్యడంతో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చే పెన్షన్స్ ని ఆపేసి.. సచివాలయం దగ్గరకు వెళ్లి పెన్షన్ తెచ్చునేల చేసిన పాపం ఎవ్వరిది. 

సచివాలయం కి వెళ్లడమే ఇబంది అనుకుంటే.. ఈనెల బ్యాంకు లో తన పెన్షన్ ని జమ చెయ్యడం అనేది ఇప్పడు మరింత కలవరపెడుతుంది. అవ్వ తాతలు బ్యాంకు ముందు ఎండలో నించుని పెన్షన్ తెచ్చుకుంటున్న బాధాకర విషయం ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏపీలో కనబడుతుంది. ఈ వయస్సులో వారిని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరసమా ..?

ఇదంతా చంద్రబాబే చేసాడని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తుని. జగన్ ని ప్రేమించే అవ్వాతాతలు కూడా చంద్రబాబు పై కసితో మా ఓటు మాత్రం జగన్ కే అంటూ ఫిక్స్ అవుతున్నారు. వాలంటీర్లు ఉన్నపుడు మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు వల్ల 5km దూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తుంది ఆవేదన చెందుతున్నారు అవ్వతాతలు

Pension:

AP

Tags:   PENSION
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement