ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Those two should leave this week

బిగ్ బాస్ 10: ఈ వారం వారిద్దరూ వెళ్ళిపోవాలి

Bigg Boss 10: Those two should leave this weekBigg Boss 10: Those two should leave this week


బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి పెరఫార్మెన్స్ లేని కంటెస్టెంట్స్ ఉండి.. సత్తా ఉన్న హౌస్ మేట్స్ ఎలిమినేట్ అవడం బిగ్ బాస్ ఆడియన్స్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఎనిమిది వారాలుగా వర్షిణి ని హౌస్ నుంచి ఎప్పుడు పంపించేద్దామా అని కాచుకుని కూర్చున్నారు ఆడియన్స్. కానీ ఆమె ఏదో విధంగా సేవ్ అవుతూ వచ్చింది. మరోపక్క సుధీర్ కూడా అంతే.

వర్షిణి, సుధీర్ హౌస్ లోనే ఉన్నారు. కానీ ఆట ఆడి సత్తా చూపించిన జాన్సీ ఈ వారం ఆడియన్స్ ఓటింగ్ లో ఎలిమినేట్ అయ్యింది. మరోపక్క సుధీర్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ రోహిత్ హౌస్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యాడు. అతను కూడా హౌస్ లో ఉండాల్సిన వాడే. వర్షిణి కి ఆట రాదు, ముఖేష్ తో తిరగడం తప్ప ఇంకేమి లేదు.

సుధీర్ కూడా అంతే. ఆడలేడు, మాట్లాడలేడు, కానీ హౌస్ లోనే ఉన్నాడు. ఝాన్సీ కి మింగిల్ అవడం తెలియకపోయినా టాస్క్ ఇరగదీస్తోంది. రోహిత్ ఏమిటి అనేది ముందు రెండు వారాల్లోనే నిరూపించుకున్నాడు. కానీ బ్యాడ్ లక్ అర్హత లేని వర్షిణి, సుధీర్ హౌస్ లోనే ఉన్నారు, అర్హత ఉన్న ఝాన్సీ, రోహిత్ ఎలిమినేట్ అవడంపై ఆడియన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. 

Who will leave the Bigg Boss house this week?