ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rift between Rajinikanth and Dharman director Ashwath?

ధర్మన్ సెట్ లో రజిని - డైరెక్టర్ గొడవ?

Rift between Rajinikanth and Dharman director Ashwath? Rift between Rajinikanth and Dharman director Ashwath?

 

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 విడుదల కాబోతుంది. అక్టోబర్ 16 న పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఇక జైలర్ 2 విడుదలకు ముందే సూపర్ స్టార్ కమల్ హాసన్ నిర్మాతగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ధర్మన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ని అశ్వత్ మారిముత్తు పరుగులు పెట్టిస్తున్నారు.

ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని, రాశి ఖన్నా, శ్రీలీల లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ధర్మన్ షూటింగ్ సెట్ లో సూపర్ స్టార్ రజినీకి దర్శకుడు అశ్వత్ మారిముత్తు కు పడడం లేదు, వీరిద్దరికి గొడవ జరిగింది అనే వార్త వైరల్ అవుతుంది. అయితే రజిని తో ధర్మన్ డైరెక్టర్ గొడవ పై రజిని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

రజినీకాంత్ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా ఈ రూమార్స్ ని ఖండించారు. నేను ధర్మన్ షూటింగ్ ని దగ్గరుండి చూసాను, రజనీకాంత్ చాలా యాక్టీవ్ గా పనిచేస్తున్నారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు తనదైన వర్కింగ్ స్టయిల్ తో షూటింగ్ వేగంగా సాగుతోంది. రజనీ, దర్శకుడి మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదు. 

Rajinikanth has dismissed online claims of tension