స్టైలిష్ లుక్ లో మృణాల్ ఠాకూర్

Mrunal Thakur latest look viralMrunal Thakur latest look viral


బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్టయిల్స్ గురించి ఎప్పుడు ప్రత్యేకంగా మట్లాడుకునేలా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ఉంటుంది. ఆమె సోషల్ మీడియా లుక్స్ చాలా డిఫరెంట్ గా గ్లామర్ ప్రధానంగా కనిపిస్తాయి. తాజాగా లైఫ్ స్టయిల్ ఏసియా మ్యాగజైన్ కోసం మృణాల్ ఠాకూర్ చేయించుకున్న ఫొటో షూట్ వైరల్ అవుతుంది.

లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ తో మృణాల్ ఠాకూర్ సూపర్ స్టైలిష్ గా కనిపించింది. లైఫ్ స్టయిల్ క్లోతింగ్ బ్రాండ్ కోసం మృణాల్ ఠాకూర్ పలు రకాల మోడ్రెన్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ మ్యాగజైన్ లుక్ పై మీరు ఓ కన్నెయ్యండి. 
 

Mrunal Thakur LifeStyle Asia Photo Shoot