ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anupama Parameswaran latest pics viral

ఎర్ర కోకలో అనుపమ అందాలు

Anupama Parameswaran latest pics viral


కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్యన సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా కనిపించడం లేదు. మొన్నటివరకు గ్లామర్ ఫొటోస్, అలాగే స్పెషల్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిన్నది ఇప్పుడు ఎందుకో బాగా సైలెంట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత అనుపమ నుంచి ఓ క్రేజీ పోస్ట్ వచ్చింది.

ఎర్ర కొక అదేనండి రెడ్ శారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో జుట్టు ముడి కట్టి.. బ్లాక్ స్టిక్కర్, పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకుని స్మైల్ ఇస్తూ అనుపమ పరమేశ్వరన్ అభిమానుల హృదయాలనే కాదు కామన్ ఆడియన్స్ గుండెను కోసేసింది. సింపుల్ లుక్ కానీ బ్యూటిఫుల్ గా అనుపమ పరమేశ్వరన్ అద్దరగొట్టేసింది.

ఈమధ్యన అనుపమ పరమేశ్వరన్ హీరో ధృవ్ తో బ్రేకప్ చేసుకుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి సమయంలో అనుపమ సైలెంట్ గా సోషల్ మీడియాకి కాస్త డిస్టెన్స్ మైంటైన్ చేసినా.. ఇప్పుడు మళ్లీ యాక్టీవ్ అయ్యింది.

Anupama Parameswaran latest photos