ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This Week Theatre and OTT Releases

 

టాలీవుడ్ లో ఈ ఏడాది మొదటి అర్ధభాగం ముగిసిపోయింది. ఎన్నో సినిమాలు బాక్సాఫీసుని పలకరించినా కొన్ని సినిమాలే ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసాయి. ఇక రెండో అర్ధ భాగం మొదలైంది. ఈ జులై లోను ఇంట్రెస్టింగ్ సినిమాలు బాక్సాఫీసు వార్ కి రెడీ అయ్యాయి. అందులో ఈ శుక్రవారం నాగబంధం, రావు బహదూర్ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటుగా ఆలియా భట్ ఆల్ఫా కూడా ఈ వారమే థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు-వెబ్ సిరీస్ లు 
నెట్ ఫ్లిక్స్ 
సూపర్ సుబ్బ (తెలుగు సిరీస్) - జూలై 02
పెద్ది (తెలుగు సినిమా) - జూలై 02 (రూమర్ డేట్)
ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02
హ్యుమన్ వెపర్ (జపనీస్ సిరీస్) - జూలై 02
స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05

అమెజాన్ ప్రైమ్
అబ్సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 30 (రెంట్)
ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01
ఇసకపట్నం (తెలుగు సిరీస్) - జూలై 02

హాట్ స్టార్
మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03
ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03

జీ 5
మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03
ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03

సన్ నెక్స్ట్
హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03

ఆహా
టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 035 

This Week Theatre and OTT Releases List